Trainee Apprentice Posts in Railways
రైల్వేలో ట్రైనీ అప్రెంటిస్ పోస్టులు
కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL) ట్రైనీ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మొత్తం ఖాళీలు: 190.
పోస్ట్ పేరు: ట్రైనీ అప్రెంటిస్
విభాగాలు:
1. సివిల్ ఇంజనీరింగ్-30
2. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్-20
3. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-10
4. మెకానికల్ ఇంజనీరింగ్-20
5. డిప్లొమా (సివిల్)-30
6. డిప్లొమా (ఎలక్ట్రికల్) -20
7. డిప్లొమా (ఎలక్ట్రానిక్స్)-10
8. డిప్లొమా (మెకానికల్)-20
9. జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్లు-30
అర్హత: సంబంధిత విభాగాల్లో BE/B.Tech/డిప్లొమా
వయస్సు: 18-25 ఏళ్లు.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ.100
SC/ ST/ మహిళలు/ minorities/ EWS అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు చివరి తేదీ: 10-12-2023
వెబ్‌సైట్: https://konkanrailway.com/