WhatsApp Group Join Now
Telegram Group Join Now

📋 📮 ఇండియన్ పోస్టల్ స్కీమ్ 2025 - ఇంటి దగ్గర నుంచే ₹15,000 నుండి ₹40,000 సంపాదించుకోండి!

📋 💡 ఇండియన్ పోస్ట్ ఫ్రాంచైజీ ఔట్లెట్ స్కీమ్ 2025


📢 📱 WhatsApp Group

➡️ Join Now

📢 📲 Telegram Group

➡️ Join Now


📌 భారతీయ పోస్టల్ ఫ్రాంచైజీ స్కీమ్ 2025:

💼 పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ స్కీమ్ ద్వారా, గ్రామీణ ప్రాంతాలలో పోస్టల్ సేవలను విస్తరించేందుకు ప్రజలకు అధిక లాభాలు పొందే అవకాశం అందిస్తున్నారు.


🤔 ఈ ఫ్రాంచైజీ ఎందుకు?

  • 🌍 పోస్టల్ సేవలు లేనటువంటి ప్రాంతాల్లో ప్రజల అవసరాలను తీర్చడం.
  • 🏛️ కేంద్ర ప్రభుత్వ ప్రధాన సేవలను సామాన్యులకి అందించడం.

💼 అందించాల్సిన సేవలు:

  • ✉️ ఉత్తరాల స్వీకరణ & 📦 స్పీడ్ పోస్ట్ల పంపణీ.
  • 📝 రిజిస్టర్డ్ పోస్టులు & 📮 స్టాంపుల విక్రయం.
  • 💵 మనీ ఆర్డర్ సేవలు.
  • 🛡️ కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ గురించి ప్రజలకు వివరించడం.

💰 ఆదాయ వనరులు:

  • 📦 స్పీడ్ పోస్టుకు: 25% కమిషన్.
  • 💵 మనీ ఆర్డర్: ₹3 - ₹10 కమిషన్.
  • 📈 నెలకు ₹15,000 నుండి ₹40,000 వరకు సంపాదన అవకాశం.

📋 అవసరమైన డాక్యుమెంట్స్:

  • 📜 8వ/10వ తరగతి సర్టిఫికేట్లు.
  • 🏠 కనీసం 100 చదరపు అడుగుల స్థలం.
  • 💰 ₹5,000 - ₹10,000 భద్రతా డిపాజిట్.
  • 💻 ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం.
  • 🎂 వయసు: 18 ఏళ్లు మరియు అంతకంటే పైగా.

📝 అప్లై చేయడం ఎలా?

  1. 📄 ఈ ఫారమ్ డౌన్‌లోడ్ చేయండి
  2. 🏤 ఫారమ్‌ను పోస్టల్ ఆఫీస్‌లో సమర్పించండి.
  3. ✅ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక పొందండి.

📢 ముఖ్య గమనిక:

🌟 అఖిల్ జాబ్స్ వెబ్సైట్ ద్వారా రోజువారీ ఉద్యోగ సమాచారం పొందండి.

📌 🌐 ప్రతి రోజు వెబ్సైట్ సందర్శించి, మీ అర్హతలు కలిగిన ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.

Post a Comment

0 Comments