📢 DRDO DRDL Internship 2025 – అప్లై చేయండి! 🇮🇳
📍 స్థలం: హైదరాబాద్
📅 చివరి తేదీ: జూలై 14, 2025
🔹 ఇంటర్న్ షిప్ వ్యవధి: 6 నెలలు
🔹 స్టైపెండ్: నెలకు ₹5,000
🔹 వర్కింగ్ డేస్: నెలకు 15 రోజులు
🔹 ఖాళీలు: 165
🔹 మోడ్: మెయిల్ + పోస్టు
🎓 అర్హత:
- ఇంజినీరింగ్ లేదా ఫిజికల్ సైన్స్ లో డిగ్రీ (ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు)
- ఫుల్ టైం కోర్సులు మాత్రమే
- కనీసం 60% మార్కులు
- వయస్సు: 18 నుండి 28 ఏళ్లు
- SC/ST: 5 ఏళ్లు రిలాక్స్ | OBC: 3 ఏళ్లు రిలాక్స్
📝 ఎంపిక విధానం:
- మీ అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు
- ఎలాంటి పరీక్ష లేదు
- ఇంటర్వ్యూతో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది
💸 అప్లికేషన్ ఫీజు: లేవు – ఉచితం
📬 ఎలా అప్లై చేయాలి?:
- అప్లికేషన్ ఫారం నింపండి
- మెయిల్ చేయండి: 📧 drdlintern2025@gmail.com
- స్పీడ్ పోస్ట్ పంపించండి ఈ చిరునాకకు:
The Director, DRDL, Dr. APJ Abdul Kalam Missile Complex, PO Kanchanbagh, Hyderabad – 500058
📢 ఈ DRDO అవకాశాన్ని మిస్ అవ్వకండి!
📌 ఇంటర్న్‌షిప్ పూర్తయ్యిన తరువాత సర్టిఫికేట్ మరియు భవిష్యత్తులో DRDO ఉద్యోగాలకు ప్రాధాన్యత కల్పిస్తారు.
0 Comments