WhatsApp Group Join Now
Telegram Group Join Now

🚜✨ కృషి విజ్ఞాన కేంద్రాల ఉద్యోగాలు 2025 – అగ్రోమేట్ అబ్జర్వర్ జాబ్స్‌కి అప్లై చేయండి, ₹21,700💰 జీతంతో!



🚜 KVK Jobs Notification 2025

కృషి విజ్ఞాన కేంద్రాల్లో 10th అర్హతతో అగ్రికల్చర్ విభాగంలో అగ్రోమేట్ అబ్జర్వర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది.


🏢 Organisation Details

ఈ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ అగ్రికల్చర్ విభాగం నుండి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా విడుదలైంది.


📋 Eligibility

  • 🎂 వయస్సు:
    18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
  • 🎓 విద్యార్హతలు:
    కనీసం 10+2 లేదా అంతకన్నా ఎక్కువ అర్హత కలిగిన వారు అప్లై చేయవచ్చు.

📅 Selection Process

🗓️ జులై 2వ తేదీ ఉదయం 11 గంటలకు Walk-in ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్.


💰 Salary

  • 📈 నెలవారి జీతం: ₹21,700/-
  • 🎁 అదనపు ప్రయోజనాలు:
    • 📊 DA
    • 🏠 House Rent Allowances

⏳ Important Dates

  • 📌 అప్లికేషన్ చివరి తేది: జులై 2, 2025

📝 Apply Process

  1. 📖 నోటిఫికేషన్ పూర్తిగా చదవండి.
  2. ✍️ ఆసక్తి ఉంటే వెంటనే అప్లై చేయండి.

🌟 Join Our Telegram Group for Daily Updates

👉 Join Now

⚠️ గమనిక: ప్రతిరోజూ కొత్త ఉద్యోగాల సమాచారం కోసం pharmajobportal Jobs 🌐 వెబ్‌సైట్ సందర్శించండి.

Post a Comment

0 Comments