📢 జాబ్ మేళా @ నాగరి – జూలై 18, 2025
📍 శ్రీ సూర్య డిగ్రీ కళాశాల, నాగరి, చిత్తూరు జిల్లా
🧑💼 15 ప్రముఖ కంపెనీలు
💼 700 వరకు ఉద్యోగ అవకాశాలు
📅 తేదీ: జూలై 18, 2025 (గురువారం)
📞 వివరాలకు: 6300954441
🌟 పాల్గొనబోయే కంపెనీలు & ఖాళీలు:
1️⃣ అపోలో ఫార్మసీ – 60
2️⃣ ది చెన్నై సిల్క్స్ – 30
3️⃣ రేమండ్ టైలర్స్ – 50
4️⃣ ఫ్లిప్‌కార్ట్ – 50
5️⃣ భారత్ ఫైనాన్షియల్ – 30
6️⃣ హీరో మోటోకార్ప్ – 50
7️⃣ డైకిన్ – 30
8️⃣ డిక్సన్ – 20
9️⃣ పేస్ సెటర్స్ – 15
🔟 కాల్‌మాన్ సర్వీసెస్ – 50
1️⃣1️⃣ గూగుల్ పే – 25
1️⃣2️⃣ ఆల్‌సెట్ బిజినెస్ సొల్యూషన్స్ – 30
1️⃣3️⃣ శ్రీరామ్ చిట్స్ – 20
1️⃣4️⃣ హెట్రో లాబ్స్ – 100
1️⃣5️⃣ గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్ – 50
🎯 అర్హులైన అభ్యర్థులు తప్పక పాల్గొనండి!
✅ ఇంటర్మీడియట్/డిగ్రీ/ఇతర అర్హతలు
✅ నేరుగా హాజరై ఇంటర్వ్యూలో పాల్గొనండి
0 Comments